NTR Sky-high Elevation For SS Rajamouli In Instagram || Filmibeat Telugu

2019-08-28 2,708

RRR movie new schedule started in Balgeria. The director Rajamouli interested to rope foreign actress to play opposite ntr in the RRR movie.
#jrntr
#rrr
#ssrajamouli
#ramcharan
#komarambheem
#rrrlatestnews
#jrntrlatesrlook
#balgeria

బాహుబలి తర్వాత ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న మరో భారీ చిత్రం RRR. మొదటి షెడ్యూల్ తర్వాత అనుకోని కారణాల వల్ల చాలా గ్యాప్ వచ్చింది. ఎట్టకేలకు రెండవ షెడ్యూల్ మంగళవారం బల్గేరియాలో ప్రారంభమైంది. ఇక్కడ జూ ఎన్టీఆర్‌పై ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. తుఫాన్ వచ్చే ముందు సముద్రం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. త్వరలో వెండి తెరపై తుఫాను క్రియేట్ చేయబోతున్న దర్శకుడు రాజమౌళి బల్గేరియా సెట్లో అలాగే ప్రశాంతంగా కనిపించాడని చెబుతూ ఎన్టీఆర్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఓ ఫోటో షేర్ చేశారు.